: విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశ విధానం అమలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశ విధానం అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పదేళ్ల పాటు ఉమ్మడి ప్రవేశాలు జరగనున్నాయి. దాంతో, ఇక నుంచి ఆర్టికల్ 371డి ప్రకారం వైద్య, సాంకేతిక, ఉన్నత విద్యాసంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు అమలయ్యేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి.