: స్టాలిన్ తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు: పార్టీ నేతలు
డీఎంకే నేత స్టాలిన్ తన రాజీనామాను వెనక్కు తీసుకున్నట్టు పార్టీ నేతలు ఇవాళ సాయంత్రం తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.