: మండు వేసవిలో చిరుజల్లులు
మండుతున్న ఎండలతో అల్లాడిపోతున్న హైదరాబాదు నగర వాసులకు ఇవాళ సాయంత్రం కురిసిన చిరుజల్లులతో ఉపశమనం లభించింది. ఈ వర్షంతో హైదరాబాదులో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. ఇక, విశాఖ జిల్లాలోని కొన్ని చోట్ల కూడా వర్షం కురిసినట్లు వార్తలందాయి.