: అద్వానీతో నరేంద్ర మోడీ భేటీ


కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో ఈ రోజు పార్టీ అగ్ర నేత అద్వానీతో భేటీ అయ్యారు. ఉదయం నుంచి వరుస భేటీలతో బిజీగా ఉన్న మోడీ అద్వానీ నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం మోడీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను కూడా కలవనున్నారు.

  • Loading...

More Telugu News