డీఎంకే ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ నేత స్టాలిన్ రాజీనామా చేశారు. పార్టీ పదవులన్నింటికీ స్టాలిన్ రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన రాజీనామా లేఖను పార్టీ అధినేత కరుణానిధికి అందజేశారు.