: పార్టీ విజయం ముందు నా ఓటమిని పట్టించుకోను: అరుణ్ జైట్లీ


బీజేపీ భారీ విజయం ముందు అమృత్‌సర్‌లో తన ఓటమి చాలా చిన్న విషయమని ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అన్నారు. తన ఓటమికి స్థానిక పరిస్థితులే కారణమని ఆయన విశ్లేషించారు. బీజేపీ తాజా విజయంతో పోలిస్తే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన 1977 నాటి ఎన్నికలే తన రాజకీయ జీవితంలో అత్యంత మధురమైనవని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News