: ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: గవర్నర్ కు టీఆర్ఎస్ విజ్ఞప్తి
గవర్నర్ నరసింహన్ ను కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ నేతల బృందం రాజ్ భవన్ లో కలుసుకుంది. పార్టీ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ను ఎన్నుకున్నట్లు తీర్మానం ప్రతిని అందజేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని విజ్ఞప్తి చేసింది.