: సాయంత్రం రాష్ట్రపతితో ఎన్నికల సంఘం భేటీ 18-05-2014 Sun 11:41 | ఎన్నికల సంఘం ప్రధానాధికారి సంపత్, ఇతర కమిషనర్లతో కలసి ఈ రోజు సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం కానున్నారు. కొత్తగా ఎన్నికైన లోక్ సభ అభ్యర్థుల జాబితాను ఈ సందర్భంగా అందజేస్తారు.