: హస్తినలో వైభవంగా శ్రీనివాసుని కల్యాణోత్సవం
హస్తినలో శ్రీనివాసుని కల్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. ఢిల్లీలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.