: రాజ్ భవన్ కు చేరుకున్న కేసీఆర్


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో కలసి రాజ్ భవన్ కు చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ తో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుకు సమ్మతి తెలియజేయనున్నారు.

  • Loading...

More Telugu News