: మరికాసేపట్లో గవర్నర్ ను కలవనున్న కేసీఆర్


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో కలసి ఈ ఉదయం 11.30 గంటలకు గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా కేసీఆర్ ఎన్నికైన నేపథ్యంలో గవర్నర్ ను కలసి పార్టీ ఎమ్మెల్యేలు చేసిన తీర్మానాన్ని అందజేయనున్నారు. అలాగే తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను తెలియజేయనున్నారు.

  • Loading...

More Telugu News