: శ్రీశైలం ఆలయంలో లోకాయుక్త విచారణ


కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదులపై ఇవాళ లోకాయుక్త విచారణ చేపట్టింది. లోకాయుక్త డైరెక్టర్ నరసింహారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి రికార్డులను పరిశీలించారు. ఈ పనులకు సంబంధించి ఇంజనీర్లను ప్రశ్నించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

  • Loading...

More Telugu News