: బీహార్ ముఖ్యమంత్రిని రేపు నిర్ణయిస్తాం: శరద్ యాదవ్


బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిని రేపు నిర్ణయిస్తామని జేడీ(యూ) అధినేత శరద్ యాదవ్ తెలిపారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, బీహార్ లో కొత్త ప్రభుత్వాన్ని తొందర్లోనే ఏర్పాటు చేస్తామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ నితీష్ కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శరద్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News