: చంద్రబాబుకు వెంకన్న ప్రసాదాన్ని అందజేసిన టీటీడీ ఈవో గోపాల్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసిన టీటీడీ ఈవో గోపాల్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలేశుని ప్రసాదాన్ని ఆయన చంద్రబాబుకు అందజేశారు. బాబు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.