: ఐటీ, పారిశ్రామికీకరణ అభివృద్ధి చేస్తాం: ఈటెల


తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగంతో పాటు పారిశ్రామికీకరణను అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తామని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ మార్గదర్శనంలో పని చేసేందుకు టీఆర్ఎస్ నేతలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి టీఆర్ఎస్ కట్టుబడి ఉందని, నీళ్లు, నిధులు, నియామకాలు తమ ప్రభుత్వ ట్యాగ్ లైన్లని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News