: విజయవాడ ప్రజలకు కృతజ్ఞతలు: కేశినేని నాని
తనను గెలిపించిన విజయవాడ ప్రజలకు టీడీపీ ఎంపీ కేశినేని నాని మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, విజయవాడను అభివృద్ధి చేసి నగరవాసుల రుణం తీర్చుకుంటానని తెలిపారు. ఇక్కడ ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నాని చెప్పారు.