: హామీలను నిలబెట్టుకుంటాం: హరీష్ రావు


తనను మరోసారి గెలిపించిన సిద్ధిపేట నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News