: నియామకాలు, పదోన్నతులు, బదిలీలు, మరిన్ని అంశాలపై నిషేధం
నియామకాలు, పదోన్నతులు, బదిలీలు, సీనియారిటీ మదింపు, నియామక నిబంధనల మార్పులు చేర్పులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన కారణంగా అన్ని స్థాయుల్లోనూ ఉత్తర్వుల అమలుకు ప్రభుత్వం ఆదేశించింది. జవహర్ బాలభవన్ డైరెక్టర్ సంధ్యను మహిళ, శిశుసంక్షేమశాఖ కమిషనరేట్ కు బదిలీ చేశారు. ఏపీ మహిళ సహకార ఆర్థిక సంస్థ ఈడీగా నజీనిన్ భాను నియమితులయ్యారు. అనంతరం ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.