: చంద్రబాబుకు పూర్తిగా సహకరిస్తాం: ఆనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టనున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు అన్ని విధాలా పూర్తిగా సహకరిస్తామని మాజీ ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, విజయం సాధించిన చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఆనం రాంనారాయణ రెడ్డిని డిపాజిట్ కూడా దక్కనీయకుండా స్థానికులు తిరస్కరించారు.