: మన్మోహన్ రాజీనామాకు ఆమోదం


ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామాకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ ఉదయం ఆయన తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాని మన్మోహన్ మాజీల జాబితాలోకి చేరిపోయారు.

  • Loading...

More Telugu News