: టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ఏకగ్రీవం


తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ పేరును ఈటెల రాజేందర్ ప్రతిపాదించడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు ముక్తకంఠంతో ఓకే చెప్పారు.

  • Loading...

More Telugu News