: టాస్ విన్ బై పాంటింగ్


ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య రసవత్తర పోరుకు సర్వం సిద్ధమైంది. టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ రికీ పాంటింగ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా, ఐపీఎల్ తొలి మ్యాచ్ పెద్దగా ఆకట్టుకోని నేపథ్యంలో.. బెంగళూరు చిన్నస్వామి మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ లో అయినా పరుగులు వెల్లువెత్తుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. సచిన్, గేల్, కోహ్లీ, పాంటింగ్, పొలార్డ్ వంటి స్టార్లు ఆడుతుండడంతో సహజంగానే  అందరి దృష్టి ఈ మ్యాచ్ పై కేంద్రీకృతమై ఉంది. 

  • Loading...

More Telugu News