: ఆర్టీసీ బస్సు భుగ్గి... క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు


నడుస్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు లేవడంతో ప్రాణ భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. మంటలకు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన ఈ రోజు వరంగల్ జిల్లా చింతల్ బ్రిడ్జి వద్ద జరిగింది. బస్సులో మంటలు లేవడానికి కారణాలు తెలియరాలేదు. అగ్నిమాపక వాహనం వచ్చే సరికే బస్సు పూర్తిగా కాలిపోయింది.

  • Loading...

More Telugu News