: అద్వానీకి పాదాభివందనం చేసిన మోడీ
బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీకి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ పాదాభివందనం చేశారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ప్రారంభం కాగానే, ఆ పార్టీ సీనియర్ నేత అద్వానీ ...మోడీని బొకేతో అభినందించారు. వినయంగా ఆ బొకేను స్వీకరించిన మోడీ, వెంటనే అద్వానీ పాదాలకు నమస్కరించారు. దీంతో అద్వానీ ఆయనను గుండెలకు హత్తుకున్నారు.