: చంద్రబాబుకు హరికృష్ణ అభినందనలు


టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేత హరికృష్ణ ఫోన్ లో అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అధికారంలోకి రావడం, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో శుభాకాంక్షలు చెప్పారు. అంతేగాక టీడీపీని గెలిపించిన ప్రజలందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో ఈ మధ్యాహ్నం బాబును హరికృష్ణ కలవనున్నారు.

  • Loading...

More Telugu News