హైదరాబాదులోని కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి నివాసంలో తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి, మల్లు రవి భేటీ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై విశ్లేషణ చేస్తున్నారు.