: కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న ప్రధాని మన్మోహన్ సింగ్


ప్రధాని మన్మోహన్ సింగ్ కాసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ ఘోరపరాజయం చవిచూసిన కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేయనున్నారు.

  • Loading...

More Telugu News