: వీరవరంలో కొట్టుకుంటున్న టీడీపీ, వైఎస్సార్సీపీ
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలో టీడీపీ, వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తలు ఘర్షణకు దిగారు. రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర దాడులకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వీరవరం చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.