: కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం


కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై కీలక నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకుంటారు.

  • Loading...

More Telugu News