: వాయిదాపడిన రైల్వే ఛార్జీల పెంపు నిర్ణయం


ఈ నెల 20 నుంచి రైల్వే ఛార్జీలను పదిశాతం పెంచాలన్న నిర్ణయాన్ని కేంద్ర రైల్వే బోర్డు వాయిదా వేసింది. దీనిపై కొత్త ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం పరాజయం పాలవడం, త్వరలో బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండడం తెలిసిందే.

  • Loading...

More Telugu News