: తెలంగాణలోని 119వ ఫలితంపై ఉత్కంఠ


తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలకు గాను 118 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. మరొక స్థానమైన మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డికి తన సమీప అభ్యర్థి ఆచారిపై 157 ఓట్ల ఆధిక్యత లభించింది. ఈ దశలో జూపల్లి గ్రామ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఈవీఎం మొరాయించింది. దీంతో ఓట్ల లెక్కింపు సాధ్యపడకపోవడంతో... ఫలితాన్ని నిలిపివేసి... ఈవీఎంను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటారు.

  • Loading...

More Telugu News