రంగారెడ్డి జిల్లా మేడ్చల్ లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డి గెలుపొందారు.