: మాజీ స్పీకర్, చీఫ్ విప్, నలుగురు విప్ లు పరాజయం


కాంగ్రెస్ పార్టీని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజలు తిప్పికొట్టారు. మాజీ మంత్రులతో పాటు మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, నలుగురు విప్ లు, స్పీకర్ నాదెండ్ల మనోహర్ పరాజయం పాలయ్యారు.

  • Loading...

More Telugu News