హైదరాబాదులోని ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో టీడీపీ విజయ కేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థి, బీసీ నేత ఆర్.కృష్ణయ్య గెలుపొందారు.