: డిపాజిట్ కోల్పోయిన ఆనం రాంనారాయణ రెడ్డి


కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి తీవ్ర అవమానం జరిగింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన ఆనం రాంనారాయణరెడ్డి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకర్త ఆనం రాంనారాయణరెడ్డిపై స్థానికులు ఏ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేశారో ఈ ఫలితంతో తెలుస్తోంది.

  • Loading...

More Telugu News