: రాజమండ్రి నుంచి మురళీమోహన్ ఘనవిజయం 16-05-2014 Fri 17:06 | రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి సినీ నటుడు, టీడీపీ నేత మురళీ మోహన్ ఘనవిజయం సాధించారు. లక్ష ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థిపై మురళీమోహన్ విజయం సాధించారు.