మార్చి 21వతేదీతో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఈనెల 6వ తేదీవరకూ జరుగుతాయి. కాగా ఈ సమాధాన పత్రాల మూల్యాంకనం ఈనెల 12వ తేదీనుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ప్రకటన విడుదల చేసింది.