నిజామాబాద్ లోక్ సభ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత గెలుపొందారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నేత మధుయాష్కిపై లక్షా 80వేల ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించారు.