తెలంగాణలోని రెండు అసెంబ్లీ స్థానాలను బహుజన సమాజ్ పార్టీ గెలుచుకుంది. ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ నుంచి కోనప్ప, నిర్మల్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి గెలుపొందారు.