: బొబ్బిలి రాజుపై అశోక్ గజపతి విజయం 16-05-2014 Fri 15:49 | టీడీపీ సీనియర్ నేత, విజయనగరం లోక్ సభ స్థానానికి తొలిసారి పోటీ చేసిన పూసపాటి అశోక్ గజపతి రాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బొబ్బిలి రాజు బేబీనాయనపై విజయం సాధించారు.