గుంటూరు జిల్లా నర్సరావుపేట లోక్ సభ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన రాయపాటి సాంబశివరావు గెలుపొందారు. 21,200 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఆళ్ళ అయోధ్య రామిరెడ్డిపై విజయం సాధించారు.