: అవినీతి మాజీ కేంద్ర మంత్రి రాజా ఘోర పరాజయం


2జీ స్పెక్ట్రం అవినీతి లో భాగమైన కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజా ను స్థానికులు తిరస్కరించారు. రాజాను ఓడించడం ద్వారా అవినీతితో సంబంధం ఉన్న నేతలను ఎన్నుకునేది లేదని ప్రజలు తెగేసి చెప్పినట్టైంది. తన సమీప ప్రత్యర్థి అన్నాడీఎంకే నేతపై లక్ష ఓట్ల తేడాతో ఆయన ఓటమిపాలయ్యారు.

  • Loading...

More Telugu News