హైదరాబాదులోని గోషా మహల్ లో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఓటమి పాలయ్యారు. అక్కడ ఆయన ప్రత్యర్థి రాజాసింగ్ (బీజేపీ) గెలుపొందారు.