: టీడీపీ అభ్యర్థిని కొట్టిన భూమన ఘోర పరాభవం!
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తిరుపతిలో రిగ్గింగ్ కు పాల్పడడం తప్పు అని చెప్పిన టీడీపీ నేత వెంకటరమణను కొట్టిన వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఓటమిపాలయ్యారు. భూమన కరుణాకర్ రెడ్డిపై టీడీపీ నేత వెంకటరమణ 41 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.