: ఎర్రన్నాయుడి కుమారుడు భారీ విజయం
టీడీపీ దివంగత నేత ఎర్రన్నాయుడి కుమారుడు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం లోక్ సభ నియోజక వర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్సీపీ అభ్యర్థిపై రామ్మోహన్ నాయుడు 90 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.