: ఎన్నికల అక్రమాల కేసులో హై కోర్టుకు పొన్నాల


పోలింగ్ లో  అక్రమాలకు పాల్పడి, రిగ్గింగ్ చేసి 2009లో జనగామ శాసనసభ స్థానానికి ఎన్నిక అయ్యారంటూ పొన్నాల లక్ష్మయ్యకు వ్యతిరేకంగా హై కోర్టులో దాఖలైన పిటిషన్ పై నేడు కూడా విచారణ జరుగుతోంది. దీనికి మంత్రి పొన్నాల హాజరయ్యారు. ఇదే కేసులో నిన్న జరిగిన విచారణకు కూడా పొన్నాల హాజరైన సంగతి తెలిసిందే. 2009 ఎన్నికల్లో జనగామ స్థానం నుంచి పోటీ చేసిన ప్రతాప్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసారు.

  • Loading...

More Telugu News