చిత్తూరు జిల్లా చంద్రగిరిలో టీడీపీ నేత గల్లా అరుణకుమారి ఓటమి పాలయ్యారు. ఇక్కడి వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయం సాధించారు.