: హిమాచల్ ప్రదేశ్ ను క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ


బీజేపీ ఈశాన్య భారతదేశంలో పాగా వేసింది. హిమాచల్ ప్రదేశ్ లోని నాలుగు స్థానాలనూ గెలుచుకుని, రాష్ట్రాన్ని బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. గుజరాత్ ను తన ఖాతాలో వేసుకున్న బీజేపీ, హిమాచల్ ప్రదేశ్ ను కూడా తన ఖాతాలో వేసుకుంది.

  • Loading...

More Telugu News