: నంద్యాల నుంచి భూమా నాగిరెడ్డి విజయం 16-05-2014 Fri 14:39 | కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి శిల్పామోహన్ రెడ్డిపై వైఎస్సార్సీపీ నేత భూమా నాగిరెడ్డి విజయం సాధించారు.