: మలక్ పేటలో ఎంఐఎం అభ్యర్థి విజయం 16-05-2014 Fri 14:28 | హైదరాబాదులోని మలక్ పేట్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఆహ్మద్ బలాల 13 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.